Yehovaa nee namamu yentho balamainadhi యెహోవ నీ నామము – ఎంతో బలమైనది



యెహోవ నీ నామము  – ఎంతో బలమైనది


ఎంతో బలమైనది /యె/


1. మోషేప్రార్ధించగా – మన్నానుకురిపించితివి 


యెహోషువ ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి


నీప్రజలపక్షముగా – యుద్ధములుచేసినదేవా


అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి 


2.

సింహాలబోనైనను – సంతోషముగావెళ్ళిరి


ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము 


చెరసాలలోవేసినా – సంకెళ్ళుబిగియించినా


సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను


3.

పౌలుశీలనుబంధించి – చెరసాలలోవేసిన


పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయే 


మానవులరక్షణకొరకై – నీప్రియకుమారుని


లోకము నకు పంపగా – ప్రకటించె నీ వాక్యము


Previous Post Next Post