Vijaya ghosha vinipinchenu viswamantha galamu letthi విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి



పల్లవి:   విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా                            

 హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా           (4)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

1.       అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడుఅణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడుమృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెనుమృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను               

హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా          హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

2.       తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి     అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యముఅంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము      హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా         

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా          హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4)


Previous Post Next Post