Sri yesu geethi padava a silva prema chatava శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా




Song no:




పల్లవి:     శ్రీ యేసు గీతి పాడవా -   సిల్వ  ప్రేమ  చాటవా (2)


జనులెందరో - నశించు చుండగా    (2)


సువార్త  చాట కుందువా
-
నాకేమిలే అందువా(2)


1.ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా


పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా (2)..సువార్త..


2. ప్రతి వారికిప్రభు వార్తను
-
ప్రకటింప సంసిద్దమా




పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా   (2
..సువార్త..


Previous Post Next Post