Song no:
సంతోషవస్త్రం సంతోషంయేసు వందనం నీవిచ్చినాఈసంతోషవస్త్రముకై"
పల్లవి: సంతోషవస్త్రంమాకుదరియింపచేశావు-
మాదుఃఖదినములుసమాప్తపరచావు
"2"
సంతోషంయేసువందనం-నీవిచ్చినాఈసంతోషవస్త్రముకై
స్తుతిస్తోత్రంప్రతినిత్యం-మాదేవానీకేఅర్పితం
"సంతోష"
1. నిత్యసుఖములుకలవునీసనిదిలోదీవెనకలదునీప్రతిమాటలో
"2"
విడువనూయెడబాయననివగ్ధానమిచ్చిబలపరచావు
"2" "సంతోషం"
2. రక్షనఆనందంమాకిచ్చావుమాక్రయధనమంతచెల్లించావు
"2"
ఏతెగులూనీగుడరమునుసమీపించదనిసెలవిచ్చావు
"2" "సంతోషం"