Sagedha nenu yesunilo sramayaina karuvaina సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా




Song no:




సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా

కృంగిపోను
ఏనాడు
కొదువ
లేదు
నా
యేసులో

యేసు
నాతో
ఉంటే
నాకు
సంతోషమే

యేసు
నాలో
ఉంటే
నాకు
సమాధానమే
. . .


1.తన రూపములో నను చేసికొని


తన రక్తముతో పరిశుద్ధ పరచి

నూతన
క్రియలు
నాలో
చేసి
నా
దోషములను
క్షమించిన


2. తన రాజ్యములో నను చేర్చుకొని




పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి

పర్వతములు
తొలగిపోయిన భయపడకు అని వాగ్ధానమిచ్చిన


Previous Post Next Post