Home Rakthame jayam yesu rakthame jayam రక్తమే జయం యేసు రక్తమే జయం byLyrics Life -April 14, 2018 0 రక్తమే జయం యేసు రక్తమే జయం (2)హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా 1.పరిశుధ్ద పరచును యేసురక్తము (2)(నను) పరమున చేర్చును యేసురక్తము (2) (పరి) |రక్తమే|2.జయమిచ్చు రక్తము యేసురక్తము (2)(నను) జీవింప చేయును యేసురక్తము (2) (జయ) |రక్తమే