HomeSS.Brother's Madhuramaina prema marapurani prema naa yesuni prema మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ నా యేసునీ ప్రేమ byLyrics Life -April 26, 2018 0 Song no:మధురమైన ప్రేమ మరపురాని ప్రేమనా యేసునీ ప్రేమ -నా యేసునీ ప్రేమతల్లి మరచిన తండ్రి విడచినఎన్నడు నా చేయి విడువని ప్రేమప్రయాసముతో అలసియున్నసర్వజనులను ప్రేమతో పిలిచే ప్రేమఇలలో ఎక్కడ దొరకని ప్రేమకడవరకు నన్ను ఆదరించు ప్రేమ