Aradhaniyuda naa chalina devuda diva rathrulu ఆరాధనీయుడా నా చాలిన దేవుడా




Song no:






ఆరాధనీయుడా నా చాలిన దేవుడా (2)

దివా రాత్రులు నీ నామస్మరణ "2" చేసినా నా కెంతోమేలు

స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2)





దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు
జీవులుకీర్తింపగా (2)

స్తుతుల మధ్యలో నివసించు దేవా(2)


నాస్తుతి గీతము నీకే ప్రభువా

స్తోత్రము స్తుతి స్తోత్రము
,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)





సిలువలో మాకై మరణించినా - పరిశుద్ధ రక్తము
చిందించినా (2)

వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) - యుగ
,యుగములు నీకే మహిమ(2)

స్తోత్రము స్తుతి స్తోత్రము
,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)



Previous Post Next Post