Raraju vasthunnado janulara rajyam thesthunnado రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో




Song no:




రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం
తెస్తున్నాడో


త్వరపడి వేగమెరారే ప్రియులారా ప్రభుని చేరగరారే


వస్తామన్న యేసురాజు రాకమానునా


తెస్తానన్న బహుమానం తేకమానునా





1.పాపానికి జీతం
-
రెండవ మరణం


అది అగ్ని
గుండమే -అందులో
వేదన !!2!!


మహిమకు యేసు
మార్గము జీవము
!!2!!


అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప
పరిహారము 
!!2!!





2.పాపం చేయొద్దు-మాహా శాపమయ్యా


ఆపాప ఫలితము- రోగరుగ్మతలు !!2!!


యేసయ్యా గాయాలు
రక్షణకు కారణం
!!2!!


అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప
పరిహారము 
!!2!!





3.కనురెప్ప పాటున-
కడబూర మ్రోగగా


నమ్మిన వారందరూ -పరమున ఉందురు
!!2!!


నమ్మనివారందరు శ్రమలపాలౌతారు !!2!!


అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప
పరిహారము 
!!2!!






Previous Post Next Post