Paralokame na anthapuram cheralane na thapathrayam పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం




Song no:





పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం 

యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......"2"      "పరలోకమే "



1.  స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం    మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2" 



వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా...   "2"    "పరలోకమే "



"2.  పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు     ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను  "2" 



మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా...   "2"   "పరలోకమే"



Previous Post Next Post