Jayaprabhu yesune vembadinchuchu jayamuga nadachedhamu జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము











Song no: 462




జయప్రభు యేసునె వెంబడించుచుజయముగ నడచెదముయేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొనిపయనము జేసెద మా ప్రభు వెంబడి


1.               ఆదరణయు
అధికబలమును ఆత్మఖడ్గమునుఅవనిలో రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమేఅనిశము మనకిల మార్గము చూపగ


2.               ధర
విరోధులు మమ్ము జుట్టగదరి జేరెద మేసున్ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డుంబములన్నిటిమైత్రిని వీడి నడచెద మేసుతో


3.               మా
ప్రభు జూముము నీదు మార్గపుమాదిరి జాడలనునీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగమా కిడు బలమును యీ క్రుపాదినమున


4.               మా
కొరకై నీవు నడచినమార్గము జూడగనుమేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలుమరువక విడువక నడువగ కృపనిడు


5.               ఇహపరముల
నినుగాక ప్రేమతోఎవరిని గొలిచెదము ? – ఎవరిని ప్రేమింప వశమె ? = విహరించెదము యేసుని వెంబడిమహిమ రాజ్యమున యేసుని గొలువగ







Previous Post Next Post