Thara velasindhi aa nimgelo dharani murisindhi తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది




Song no:






తార వెలసింది ఆ నింగిలో
ధరణి మురిసింది


దూత వచ్చిది సువార్తను మాకు తెలిపింది (2)


రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని
(2)


మందను విడిచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే


ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి
గానాలు పాడాములే
(2)


సంతోషమే ఇక సంబరమే లోక
రక్షణ ఆనందమే


స్తోత్రర్పనే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్బాటమే


బంగారమును
సాంబ్రాణియు బోళబును తెచ్చాములే


ఆ ఇంటిలో మా కంటితో నిను
కనులారా గాంచాములే
(2


మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కోలిచాములే


మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే



Previous Post Next Post