Naaloni Aasha Naaloni Korika Ninnu Choodaalani నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని




Song no:



నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని

దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని

దేవా… యేసయ్యా నిన్ను చేరాలని



జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ

జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)

మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ

మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్



శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప

వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)

ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా

తరతరాలు మారినా మారని దేవుడా         ||జీసస్||



విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా

మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)

తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద

నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును          ||జీసస్||







Naaloni Aasha Naaloni Korika Ninnu Choodaalani

Naaloni Aasha Naaloni Korika Ninnu Cheraalani

Devaa.. Yesayyaa Ninnu Choodaalani

Devaa.. Yesayyaa Ninnu Cheraalani



Jesus I want to worship you

Jesus I want to praise you Lord (2)

My Jesus.. I want to see you

My Jesus.. I want to see you.. Forever



Shramalu Nannu Thariminaa – Viduvaledu Nee Krupa

Vedanalo Nenu Krunginaa – Levanetthenu Nee Cheyi (2)

Enni Yugaalakainanu Sthuthulaku Paathrudaa

Thara Tharaalu Maarinaa Maarani Devudaa         ||Jesus||



Virigi Naligina Manassutho Nee Dari Cherithi Yesayyaa

Madhuramaina Nee Prematho Nannu Nimpumu Naa Devaa (2)

Thudi Shwaasa Varaku Devaa Ninne Keerthincheda

Naa Brathuku Dinamulanni Ninnu Poojinthunu         ||Jesus||

























    Previous Post Next Post