HomeChristmas lyrics Mariya thanayudata manuja rupudata మరియ తనయుడట మనుజ రూపుడట byLyrics Life -February 10, 2018 0 మరియ తనయుడట మనుజ రూపుడటమాన వాళి నిజదేవుడటఇది మరి తలచిన మరువక కొలచినమానవాళి నిజ దేవుడటదావీదు అను పట్టణమునకుపరుగు పరుగునా పొదామా (2)పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలటపశుల పాకలో పుట్టెనట (2)