Kreesthu jananamu halleluya ani క్రీస్తు జననము హల్లెలుయా అని పాడుచు




Song no:






క్రీస్తు జననము హల్లెలుయా
అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము పరిశుద్దుడు
- ప్రేమ స్వరూపి ఈ జగానికి స్వాగతం,
సుస్వాగతం, సుస్వాగతం


దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి


దీనులైన మాకు -
నీ ప్రేమ నేర్పిటివి 2


నీ వెలుగు ప్రకాశింప -
నీ కరుణ ప్రకాశింప


నీ సత్యము చాటింప నీ
వెలుగును ప్రకాశింప
.. హల్లెలుయా..


సంతసంబున
నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే


చాటెను సువార్త జగతికి
వేలిసేను ఆశా జ్యోతి
2


ఈ దివిలో రాజు నీవే నా
మదిలో శాంతి నీవే


కుమ్మరించు నీదు ఆత్మ 2
.. హల్లెలుయా..



Previous Post Next Post