Geethamulu padudi yesuniki sam geethamulu గీతములు పాడుడి యేసునికి సం గీతములు




Song no:






గీతములు పాడుడి -
యేసునికి సం - గీతములు పాడుడి పాతకుల


మగు మనల దారుణ -
పాతకము తన విమలరక్త - స్నాతులనుగా జేసి


పాపను -
భాతకులలో నవతరించెను ||గీతములు||


రాజులకు
రాజుగా - నేలుచు మోక్ష - రాజ్యమున కర్తగా బూజలందుచు


దూత పరిగణ -
పూజితుండౌ ఘనుడు తన దాగు - తేజ మెల్లను విడిచి


యీయిల -
దేజహీనులలోన బుట్టెను ||గీతము||


దాసులగు
వారలన్ - దమ పటు దోష - త్రాస విముక్తులన్ జేసి వారల


నెల్ల మోక్ష ని -
వాసులుగ జేయంగ రక్తము - బోసి కృపచేగావ వచ్చెను


- యేసు నాధుడు దీన వృత్తిని ||గీతములు||


మానవుల
కెల్లను - దేవుని ప్రేమ - మానుగా పను మ్రానిపై దన


రక్త మొసగగ -
మానవుండై పుట్టె యూదుల - లోన యేసను పేరుచేదా -


దీనుడై యిమ్మానుయేలు ||గీతములు||


ఆది దన వాక్యము - నందున యేసు - మోదమున్ నిట్లనెన - మేదినిందా


మనుజుడై యిక -
సాదరమ్మున బ్రోవ మనుజుల - నా దయాళుడు


తనదు దేహము -
సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||



Previous Post Next Post