Dhuthalu padina dhevuni pata golialu cheppina దూతలు పాడిన దేవుని గొల్లలు చెప్పిన దూతల మాట




Song no:






దూతలు
పాడిన దేవుని   - గొల్లలు చెప్పిన దూతల మాట


జ్ఞానులు చూచిన
వేకువ చుక్క రక్షణ తెచ్చింది


పాడండీ  క్రిస్మస్  లను ఆత్మతో సత్యముతో పాడండీ క్రిస్మస్  లను ||దూతలు పాడిన ||-2


యూదుల
రాజుగ పుట్టిన వాడు


 రాజుల కోటలో లేడని తెలసి - 2


పశువుల పాకలో
ప్రభువుని చూచి సాగిలపడిరి


రారండీ ఆరాధించండి ఆత్మతో సత్యముతో రారండీ ఆరాధించండీ             ||దూతలు పాడిన||


రాజు యాజకుడు సేవకుడని


 లోక రక్షకుడు యేసు క్రీస్తనీ - 2


బంగారు, భోళము ,సాంబ్రాణి కానుకలు అర్పించిరి


ఇవ్వండి హృదయార్పణలు ఆత్మతో సత్యముతో ఇవ్వండి హృదయార్పణలు ||దూతలు పాడిన||



Previous Post Next Post