Christmas pandaga vacchindhi anadhamentho thecchindhi క్రిస్మస్ పండగ వచ్చింది ఆనందమెంతో తెచ్చింది




Song no:






క్రిస్మస్ పండగ వచ్చింది -
ఆనందమెంతో తెచ్చింది (2)


నిన్న మొన్న నేడు రేపు
దేవదేవుడే మనకు తోడు నీడని తెలిపింది


పాడెదము నేను పాడెదము
క్రిస్మస్ గీతం పాడెదము


లా....లా....లా...లా..లా...(2)


దేవ దేవుని కొలిచెదము - బాల యేసుని ఘనపరిచెదము


ఈ వేళ కాదు ఎల్లవేళల -
యేసుని మనము కొలిచెదము


ఆయన చెంత నిలిచెదము (క్రిస్మస్)


శాంతి నిలలో స్థాపింప - సామాన్యునిగా జన్మించి


ఈ వేళా -
కాదు అన్ని వేళలా అంధాకారంలో తొలగించి


ఆశాకిరణం వెలిగించె (క్రిస్మస్ )



Previous Post Next Post