Song no:
ఏ బాధ లేదు ఏ
కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు
ఏ నష్టం లేదు
ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా
ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ
యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2)
||ఏ
బాధ||
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా
||దిగులేల||
పర్వతాలు
తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు
యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా
యీరే కదా ||దిగులేల||
Ae Baadha Ledu Ae Kashtam Ledu Yesu Thodundagaa
Ae Chintha Ledu Ae Nashtam Ledu Prabhuve Manakundagaa
Digulela O Sodaraa Prabhuve Manakandagaa
Bhayamela O Sodaree Yese Manakundagaa
Hallelooya Hallelooya Hallelooya – Hallelooya (2)
||Ae Baadha||
Erra Sandram Edurochchinaa
Eriko Godalu Addochchinaa
Saathaanu Shodhinchinaa
Shathruvule Shaasinchinaa
Padaku Bhayapdaku Balavanthude Neekundagaa
Neeku Mari Naaku Immanuyelundagaa ||Digulela||
Parvathaalu Tholaginaa
Mettalu Thaththarillinaa
Thuphaanulu Chelareginaa
Varadale Upponginaa
Kadaku Nee Kadaku Prabhu Yese Digi Vachchugaa
Nammu Idi Nammu Yehovaa Eere Kadaa ||Digulela||