Song no:
సాగి పోదును - ఆగి పోను
నేను
విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు
(2X)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2X)
1. ఎండిన
ఎడారి లోయలలో - నేను నడిచినను
కొండ గుహలలో - బీడులలో నేను
తిరిగినను
(2X)
నా సహాయకుడు - నా
కాపరి యేసే
(2X)
…హల్లెలూయ…
2. పగలెండ
దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా - నేను భయపడను
(2X)
నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే
(2X)
…హల్లెలూయ…
3. పదివేల
మంది పైబడినా - పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే - నాకు
ఆధారం
(2X)
నాకు కేడెము - నా కోటయు
యేసే
(2X)
…హల్లెలూయ…