Prema premane kraisthavuda bodhakatayo ప్రేమ ప్రేమనే క్రైస్తవుడా బోధకటాయో నీ బ్రతుకొకటాయెను




Song no:




ప్రేమ ప్రేమనే క్రైస్తవుడా   బోధకటాయో నీ
బ్రతుకొకటాయెను || 2
|| 




ఏశావు  వేషమేసి    యాకోబు స్వరము చూపి 


ఎన్నాళ్ళు
మోసగిస్తావు  నీ వెన్నాళ్లు మోసపోతావు 





దానిమ్మ
చెట్టు చూడు  ద్రాక్ష పండు కాయునా 


అంజూరపు
చెట్టు చూడు  అరటి పండు నీయునా 


క్రైస్తవుడా
క్రైస్తవుడా || 2 || 


నీ విత్తేమిటో నీ కాపేమిటో ఫలమేమిటో
చూసుకో || 2 || 





గురుగులు
గోధుములు కలిసే పెరుగును 


గొర్రెలు
మేకలు ఒక మేత మేయును 


న్యాయాధిపతి
వచ్చువేళలో పెండ్లికుమారుని రాక సమయములో 


ఆరిపోదువేమో
జారిపోదువేమో


సరిచూసుకో
ఇప్పుడే  సరిచేసుకో 











Prema premane kraisthavuda bodhakatayo nee brathukokatayonu


Yesavu veshamesi yakobu swaramu chupi


Yennallu mosagisthavu nee vennallu mosapothavu 





Dhanimma chettu chudu dhraksha pandu kayuna


Anjurapu chettu chudu arati pandu neeyuna


Kraisthavuda oo  Kraisthavuda  ||2|| 


nee vitthemito nee kapemito palamemito chusuko 
||2|| 





Gurugulu godhamulu kalise  perugunu


Gorrelu mekaalu oka metha meyunu


Nyayadhipathi vacchuvelalo pendlikumaruni raka
samayamlo 


Aripodhuvemo jaripodhuvemo 


Sari chusuko eppude sari chesuko








Previous Post Next Post