HomeSS.Brother's Ninnu vidachi nenu undalenayya నిన్ను విడచి నేను ఉండలేనయా ఒక నిమిషమైనను byLyrics Life -January 05, 2018 0 Song no: 32నిన్ను విడచి నేను ఉండలేనయాఒక నిమిషమైననునేను బ్రతుకలేనయాయేసయ్యా నీవే ఆధారముయేసయ్యా నీవే నా ప్రాణముఆధారము నా ప్రాణముకన్నీరైన కలతలైన వేరు చేయునకష్టమైన నష్టమైన దూరం చేయునబంధువులైన బంధాలైన భయపెట్టినభారమైన బాధలైన నిన్ను విడువను