Neevu chesina upakaramulaku nenemi chellinthunu నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును




Song no:


నీవు చేసిన ఉపకారములకు

నేనేమి చెల్లింతును (2)

ఏడాది దూడెలనావేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||





వేలాది నదులంత విస్తార తైలము

నీకిచ్చినా చాలునా (2)

గర్భ ఫలమైన నా జేష్ట్య
పుత్రుని

నీకిచ్చినా చాలునా (2)  
                 ||ఏడాది||





మరణపాత్రుడనైయున్న
నాకై

మరణించితివ సిలువలో (2)

కరుణ చూపి నీ జీవ
మార్గాన

నడిపించుమో యేసయ్యా (2)  
         ||ఏడాది||





విరిగి నలిగిన బలి యాగముగను

నా హృదయ మర్పింతును (2)

రక్షణ పాత్రను చేబూని నిత్యము

నిను వెంబడించెదను (2)  
    ||ఏడాది||





గొప్ప రక్షణ నాకిచ్చినందుకు

నీకేమి చెల్లింతును (2)

కపట నటనాలు లేనట్టి హృదయాన్ని

అర్పించినా చాలునా (2)   
                   
  ||ఏడాది||











Neevu Chesina Upakaaramulaku

Nenemi Chellinthunu

Aedaadi Doodelanaa… Velaadi Pottellanaa





Velaadi Nadulantha Visthaara Thailamu

Neekichchinaa Chaalunaa

Garbha Phalamina Naa Jeshtya Puthruni

Neekichchinaa Chaalunaa 





Maranapaathrudanaiyunna Naakai

Maraninchithiva Siluvalo

Karuna Choopi Nee Jeeva Maargaana

Nadipinchumo Yesayyaa 







Ee Goppa Rakshana Naakichchinanduku

Neekemi Chellinthunu

Kapata Natanaalu Lenatti Hrudayaanni

Arpinchinaa Chaalunaa 


Previous Post Next Post