Ee Lokamlo Jeevinchedanu ni korake deva ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా




Song no:


లోకంలో జీవించెదను

నీ కొరకే దేవా
– (2)

నా ప్రియ యేసూ-
నాకు లేరు ఎవ్వరు

నీలా ప్రేమించే వారు

నీవే నా ప్రాణ ప్రియుడవు
– (2) || లోకంలో||



(నా) తల్లి తండ్రి బంధువులు
నన్ను విడచిపోయినా

విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2)

ఎంత లోతైనది నీ ప్రేమా

నిన్ను విడచి నే బ్రతుకలేను
(2) || లోకంలో||



అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే

నీ కంటి పాపలా
నన్ను కాయుచుంటివే (2)

నీ దృష్టిలో నేనున్నాగా

ఇలలో నే జడియను (2) ||
లోకంలో||







Ee Lokamlo Jeevinchedanu

Nee Korake Devaa – (2)

Naa Priya Yesu

Naaku leru Evvaru

Neelaa Preminchevaaru

Neeve Naa Praana Priyudavu – (2) ||Ee Lokamlo||



(Naa) Thalli Thandri Bandhuvulu Nannu Vidachipoyinaa

Viduvanani Naaku Vaagdhaanamichchaavu (2)

Entha Lothainadi Nee Premaa

Ninnu Vidachi Ne Brathukalenu (2) ||Ee Lokamlo||



Arachethilone Nannu Chekkukuntive

Nee Kanti Paapalaa Nannu Kaayuchuntive (2)

Nee Drushtilo Nenunnaagaa

Ilalo Ne Jadiyanu (2) ||Ee Lokamlo||


Previous Post Next Post