Aradhana aradhana athmatho aradhana ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా




Song no:



ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా

 ఆరాధనా
ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
||2||

. నీకే
నా దేవా.. తండ్రీ
అందుకోవా ||2||



1. అన్నికి ఆధారమైనవాడా నీకే ఆరాధనా ||2||

 ఎన్నికి
మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి
ప్రార్ధన ||2||



2. నోటను కపటము లేనివాడా నీకే
ఆరాధనా ||2||

 మాటతొ
మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి
ప్రార్ధన ||2||



3. అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధనా ||2||

 చింతలు
తీర్చిే గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
||2||



Previous Post Next Post